పుష్ప 2 తో పాటు థియేటర్ లో "జాట్" మూవీ టీజర్ విడుదల 18 d ago
యాక్షన్ సూపర్ స్టార్ సన్నీ డియోల్ హీరోగా గోపి చంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కనున్న "జాట్" మూవీ టీజర్ విడుదల కానుంది. ఈ మూవీ టీజర్ ని వరల్డ్ వైడ్ గా 12,500 స్క్రీన్స్ లో పుష్ప 2 తో పాటు థియేటర్ లో విడుదల చేయనున్నారు. మేకర్ లు ఈ విషయాన్ని తెలుపుతూ సన్నీ డియోల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా బ్యానర్స్ పై రానుంది. ఈ మూవీ 2025 జనవరి 24న రిలీజ్ కానుంది.